<?xml version="1.0" encoding="UTF-8"?><song><hymn_number>108</hymn_number>
<lyrics>[C1]
   జీవనదిని నా హృదయములో
   ప్రవహింప చేయుమయ్యా (2)

[V1]
 శరీర క్రియలన్నియు
 నాలో నశియింప చేయుమయ్యా (2) // జీవ నదిని //

[V2]
 బలహీన సమయములో
 నీ బలము ప్రసాదించుము (2) // జీవ నదిని //

[V3]
 ఆత్మీయ వరములతో
 నన్ను అభిషేకం చేయుమయ్యా (2) // జీవ నదిని //</lyrics>
<title>జీవనదిని నా హృదయములో</title>
</song>